Sunday, July 12, 2009

నా పేరు షేక్ బికారి . అనంతపురం జిల్లా .. జర్నలిస్ట్ గా పని చేస్తున్నాను . పేద , నిరక్ష రాస్యులకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో నేనొక స్వచ్చంద సంస్థను స్థాపించాను. దాని పేరు " అక్షర మిత్ర యూత్ అసోసియేషన్ " . నాకు చేత నైన మాత్రంలో ఇప్పటి వరకు సేవ చేస్తూ వస్తున్నాను. ముఖ్యంగా పేద విద్యార్థులకు ఉచితంగా బుక్స్ , ఇతర మేతిరిఅల్ ఇస్తున్నాను . మీలో కూడా ఆవిధమైన భావనలుంటే తప్పకుండ సంస్థకు ఆర్ధిక సహాయం చేసి , మా సేవలను మరింత ముందుకు సాగేందుకు సృషి చేయగలరని మనవి.

service to poor

Hello frends.. this organisation..,. AKSHARA MITHRA YOUTH ASSOCCIATION, STARTED service to poor and un-educated persons. This NGO worked in rural areas.